బ్రేకింగ్ : దుబ్బాకలో ఆరో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఆరో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యతకు వచ్చింది. ఆరు రౌండ్లలో తొలిసారి టీఆర్ఎస్ కు ఆధిక్యత లభించింది. ఆరో రౌండ్ [more]

;

Update: 2020-11-10 06:00 GMT

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఆరో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యతకు వచ్చింది. ఆరు రౌండ్లలో తొలిసారి టీఆర్ఎస్ కు ఆధిక్యత లభించింది. ఆరో రౌండ్ లో టీఆర్ఎస్ కు 353 ఓట్ల ఆధిక్యత లభించింది. ఇప్పటి వరకూ పట్టణ ప్రాంతాలకు పరిమితమైన కౌంటింగ్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభం కానుండటంతో టీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలున్నాయి. ఆరోరౌండ్ ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు 2,667 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు.

Tags:    

Similar News