ప్రభాస్ ఫొటోలు వైరల్.. మాస్క్ తో…?
కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు అందరికీ తాకింది. హీరో ప్రభాస్ ఏకంగా మాస్క్ లను ధరించే బయట తిరుగుతున్నారు .యూరప్ లో షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ కి వచ్చిన [more]
;
కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు అందరికీ తాకింది. హీరో ప్రభాస్ ఏకంగా మాస్క్ లను ధరించే బయట తిరుగుతున్నారు .యూరప్ లో షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ కి వచ్చిన [more]
కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు అందరికీ తాకింది. హీరో ప్రభాస్ ఏకంగా మాస్క్ లను ధరించే బయట తిరుగుతున్నారు .యూరప్ లో షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్ మాస్కులతో దర్శనమిచ్చాడు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కొద్ది సేపటి క్రితం ప్రభాస్ దిగాడు. విమానం దిగగానే మాస్కులు ధరించాడు. పూర్తిస్థాయిలో మాస్కులు ధరించి ఎయిర్ పోర్టు నుంచి ప్రభాస్ బయటకు వచ్చాడు. ఈ ఫోటోలు ఒకరు తీసి మీడియా కి పంపించాడు ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.