రాజీనామాలు చేయాల్సిందే
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా కాపాడుకోవాలంటే రాజీనామాలు చేయక తప్పదని మాజీ మంత్రి గంటాశ్రీనివాసరావు అన్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేయడం ద్వారానే ప్రయివేటీకరణను ఆప వచ్చని [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా కాపాడుకోవాలంటే రాజీనామాలు చేయక తప్పదని మాజీ మంత్రి గంటాశ్రీనివాసరావు అన్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేయడం ద్వారానే ప్రయివేటీకరణను ఆప వచ్చని [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా కాపాడుకోవాలంటే రాజీనామాలు చేయక తప్పదని మాజీ మంత్రి గంటాశ్రీనివాసరావు అన్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేయడం ద్వారానే ప్రయివేటీకరణను ఆప వచ్చని గంటా అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలూ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నా ఉమ్మడిగా ఉద్యమంలోకి రాకపోవడం విచారకరమని గంటాశ్రీనివాసరావు తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఉద్యమం తరుపున అభ్యర్థిని నిలబెట్టాలా? లేదా? అన్నది అఖిలపక్ష సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.