బుచ్చన్న రాజీనామా హుష్ కాకి… బాబుతో భేటీ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భేటీ అయ్యారు. ఇటీవల బుచ్చయ్య రాజీనామా చేస్తారన్న ప్రచారం ఈ భేటీకీ [more]

;

Update: 2021-09-02 12:14 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భేటీ అయ్యారు. ఇటీవల బుచ్చయ్య రాజీనామా చేస్తారన్న ప్రచారం ఈ భేటీకీ ప్రాధాన్యత సంతరించుకుంది. బుచ్చయ్య చౌదరిని బుజ్జగించేందుకు ఇదివరకే చంద్రబాబు త్రీమెన్ కమిటీని నియమించారు. త్రీమెన్ కమిటీ ముందు బుచ్చయ్య చౌదరి తన డిమాండ్లను ఉంచారు. ఈరోజు బుచ్చయ్య చౌదరి చంద్రబాబును కలవడంతో ఆయన రాజీనామా నిర్ణయం వెనక్కు తీసుకున్నట్లయింది.

Tags:    

Similar News