నేడు పీఎస్ఎల్వీ సీ49 ప్రయోగం.. కౌంట్ డౌన్ ప్రారంభం

ఇస్రో నుంచి నేడు మరో ప్రయోగం సిద్ధమవుతోంది. పీఎస్ఎల్వీ సీ49 నేడు నింగిలోకి పంపననున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఈ ప్రయోగం జరగనుంది. దీనిద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ [more]

Update: 2020-11-07 02:00 GMT

ఇస్రో నుంచి నేడు మరో ప్రయోగం సిద్ధమవుతోంది. పీఎస్ఎల్వీ సీ49 నేడు నింగిలోకి పంపననున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఈ ప్రయోగం జరగనుంది. దీనిద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ తో పాటు అమెరికాకు చెందిన నాలుగు ఉపగ్రహాలు, లక్సంబర్గ్ కు చెందిన నాలుగు ఉప గ్రహాలు, లిథువేనియాకు చెందిన ఒక ఉప గ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ ఇప్పటికే ప్రారంభమయింది.

Tags:    

Similar News