వైసీపీకి జనసేన లీగల్ నోటీసులు

వైసీపీ సోషల్ మీడియా విభాగానికి జనసేన లీగల్ నోటీసులు ఇవ్వనుంది. వైసీపీ సోషల్ మీడియా విభాగం తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న విషయం జనసేన నేతలు పవన్ [more]

;

Update: 2019-08-23 05:17 GMT
జనసేన
  • whatsapp icon

వైసీపీ సోషల్ మీడియా విభాగానికి జనసేన లీగల్ నోటీసులు ఇవ్వనుంది. వైసీపీ సోషల్ మీడియా విభాగం తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న విషయం జనసేన నేతలు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా విభాగంపై జనసేన సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. లీగల్ నోటీసులు కూడా పంపనుంది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకూ పోరాటం తప్పదని జనసేన హెచ్చరించింది.

Tags:    

Similar News