టీడీపీని మరోసారి ఇరుకునపెట్టిన జేసీ
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా [more]
;
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా [more]
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా లేదని పేర్కొన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో కనీసం 40 మందిని మార్చకపోతే ప్రభుత్వానికి కష్టమే అని ఆయన అంచనా వేశారు. సరిహద్దుల్లో పరిస్థితులు ఇలానే కొనసాగితే కేంద్రంలో మరోసారి బీజేపీనే అధికారంలోకి వస్తుందని, మోడీనే ప్రధాని అవుతారని ఆయన జోస్యం చెప్పారు.