రోజా చేతి వంటను

వైసీపీ నేత ఆర్కే రోజా ఇంటికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు రానున్నారు. తమిళనాడులోని కంచి వరదరాజస్వామి దర్శనార్థం కేసీఆర్ వస్తున్నారు. ఆయన కొద్దిసేపు మార్గమధ్యంలో [more]

;

Update: 2019-08-12 03:23 GMT
ఆర్.కె. రోజా
  • whatsapp icon

వైసీపీ నేత ఆర్కే రోజా ఇంటికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు రానున్నారు. తమిళనాడులోని కంచి వరదరాజస్వామి దర్శనార్థం కేసీఆర్ వస్తున్నారు. ఆయన కొద్దిసేపు మార్గమధ్యంలో నగరిలోని రోజా ఇంట్లో ఆగనున్నారు. వరదరాజస్వామి దర్శనానంతరం రోజా ఇంటికి వచ్చి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేస్తారు. కేసీఆర్ భోజన ఏర్పాట్లను రోజా దగ్గరుండి చూస్తున్నారు. తన చేతి వంటను కేసీఆర్ కు రుచిచూపించనున్నారు.

Tags:    

Similar News