కోడెలపై కోన ఘాటు కామెంట్స్

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోడెల శివప్రసాదరావు స్పీకర్ గా పదవిని భ్రష్టుపట్టించారన్నారు. ఇది ఎవరో [more]

Update: 2019-08-11 06:23 GMT

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోడెల శివప్రసాదరావు స్పీకర్ గా పదవిని భ్రష్టుపట్టించారన్నారు. ఇది ఎవరో ఆరోపించడం లేదని, కోడెల శివప్రసాదరావుపై సొంత పార్టీకి చెందిన వారే పోలీసు ఫిర్యాదులు చేస్తుండటం గమనించాలన్నారు కోన రఘుపతి. కోడెల స్పీకర్ గా వ్యవహరించిన తీరు బాధాకరమని కోన రఘుపతి అన్నారు. తిరుమలలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు

Tags:    

Similar News