తండ్రీ కొడుకులిద్దరికీ కరోనా

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్ గౌడకు కరోనా సోకింది. వారికి జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటవ్ గా నిర్ధారణ అయింది. ఇటీవల [more]

Update: 2021-04-18 01:31 GMT

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్ గౌడకు కరోనా సోకింది. వారికి జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటవ్ గా నిర్ధారణ అయింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బసవకల్యాణ నియోజకవర్గంలో కుమారస్వామి ప్రచారంలో పాల్గొన్నారు. తనను కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కుమారస్వామి సూచించారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడకు కూడా కరోనా సోకింది. ఆయన కూడా హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. కుమారస్వామి ఆసుపత్రిలో చేరాలనుకున్న ా బెడ్ లభించలేదని ఆయన పీఏ చెప్పారు. గత నెల 23నకుమారస్వామి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Tags:    

Similar News