బెదిరించి గెలవడం ఒక గెలుపేనా?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి జగన్ పై ఫైర్ అయ్యారు. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఎవరిసత్తా ఏంటో తేలుతుందని [more]
;
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి జగన్ పై ఫైర్ అయ్యారు. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఎవరిసత్తా ఏంటో తేలుతుందని [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి జగన్ పై ఫైర్ అయ్యారు. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఎవరిసత్తా ఏంటో తేలుతుందని లోకేష్ సవాల్ విసిరారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేకపోయారన్నారు. చంపుతామని బెదిరించి నామినేషన్ లు విత్ డ్రా చేయించడమూ ఒక గెలుపేనా అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. తొలి విడత నుంచి తెలుగుదేశం కార్యకర్తలు వీరోచిత పోరాటం చేశారని నారా లోకేష్ కితాబిచ్చారు.