ఆమె ఎవరో నాకు తెలియదు

డాక్టర్ అనితా రాణి ఎవరో తనకు తెలియదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. మూడునెలల క్రితం జరిగిన విషయాన్ని అనితా రాణి ఇప్పుడు ఎందుకు బయటపెట్టిందో తెలియదన్నారు. [more]

;

Update: 2020-06-09 03:28 GMT

డాక్టర్ అనితా రాణి ఎవరో తనకు తెలియదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. మూడునెలల క్రితం జరిగిన విషయాన్ని అనితా రాణి ఇప్పుడు ఎందుకు బయటపెట్టిందో తెలియదన్నారు. జగన్ తనకు తెలియకుండానే ఈ విషయంపై సీఐడీ విచారణకు ఆదేశించారని నారాయణస్వామి చెప్పారు. సీఐడీ విచారణలో నిజానిజాలు నిగ్గుతేలతాయని నారాయణస్వామి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, లోకేష్ లు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. డాక్టర్ అనితా రాణి విషయంలో వాస్తవ విషయాలు త్వరలో వెలుగు చూస్తాయని ఆయన అన్నారు.

Tags:    

Similar News