డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
నీటి వివాదాలు జరుగుతున్న సమయంలో ఏపీ మంత్రి నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు ఒకరంటే ఒకరు అభిమానమని ఆయన చెప్పారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న [more]
;
నీటి వివాదాలు జరుగుతున్న సమయంలో ఏపీ మంత్రి నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు ఒకరంటే ఒకరు అభిమానమని ఆయన చెప్పారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న [more]
నీటి వివాదాలు జరుగుతున్న సమయంలో ఏపీ మంత్రి నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు ఒకరంటే ఒకరు అభిమానమని ఆయన చెప్పారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ జిల్లాలకు నీరందించాలని సీఎం కేసీఆర్ జగన్ కు చెప్పారని నారాయణస్వామి అన్నారు. సీఎం జగన్ కు కేసీఆర్ అంటే అభిమానమని, అలాగే కేసీఆర్ కు కూడా జగన్ అంటే ప్రేమ అని నారాయణస్వామి కామెంట్స్ చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం తీసుకురావద్దని నారాయణ స్వామి కోరారు.