Ys jagan : ఏపీ మంత్రికి షాకిచ్చిన జగన్.. ఆ పదవి నుంచి తొలగింపు

మంత్రి నారాయణ స్వామికి ముఖ్యమంత్రి జగన్ షాక్ ఇచ్చారు. ఆయనను వాణిజ్య పన్నుల శాఖ పరిధి నుంచి తప్పించారు. మంత్రి నారాయణస్వామి ఎక్సైజ్ శాఖతో పాటు వాణిజ్య [more]

;

Update: 2021-10-31 03:42 GMT
Ys jagan : ఏపీ మంత్రికి షాకిచ్చిన జగన్.. ఆ పదవి నుంచి తొలగింపు
  • whatsapp icon

మంత్రి నారాయణ స్వామికి ముఖ్యమంత్రి జగన్ షాక్ ఇచ్చారు. ఆయనను వాణిజ్య పన్నుల శాఖ పరిధి నుంచి తప్పించారు. మంత్రి నారాయణస్వామి ఎక్సైజ్ శాఖతో పాటు వాణిజ్య పన్నుల శాఖను కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే మంత్రి నారాయణ స్వామికి వాణిజ్యపన్నుల శాఖను తొలగించి, దానిని మరో మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డికి కేటాయించారు. ప్రస్తుతం నారాయణస్వామి ఎక్సైజ్ శాఖకే పరిమితం కానున్నారు.

Tags:    

Similar News