ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న మాజీ సీఎం
ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. తాను కేవలం సమన్వయానికే పనిచేస్తానని చెప్పారు. పార్టీ ప్రచారంలో పాల్గొంటానని, [more]
;
ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. తాను కేవలం సమన్వయానికే పనిచేస్తానని చెప్పారు. పార్టీ ప్రచారంలో పాల్గొంటానని, [more]
ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. తాను కేవలం సమన్వయానికే పనిచేస్తానని చెప్పారు. పార్టీ ప్రచారంలో పాల్గొంటానని, మరోసారి పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తానని నారాయణ స్వామి తెలిపారు. తాను ఎన్నిలకు సంబంధించిన కార్యక్రమాలను చూసుకోవడానికే పరిమితమవుతానని నారాయాణస్వామి తెలిపారు.