రాజధానిపై ఉద్యమం
రాజధాని తరలింపు విషయంపై అవసరమైతే తాను ఉద్యమం చేపడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈ నెల 29, 30వ తేదీల్లో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని [more]
;
రాజధాని తరలింపు విషయంపై అవసరమైతే తాను ఉద్యమం చేపడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈ నెల 29, 30వ తేదీల్లో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని [more]

రాజధాని తరలింపు విషయంపై అవసరమైతే తాను ఉద్యమం చేపడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈ నెల 29, 30వ తేదీల్లో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పారు. రాజధాని రైతులు పవన్ కల్యాణ్ ను కలసి తమకు అండగా ఉండాలని కోరారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ తాను రాజధాని ప్రాంతంలో పర్యటించి అక్కడ నిర్మాణాలను పరిశీలిస్తానని చెప్పారు. ఇది ప్రజల సమస్య అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.