పైలాన్ ఆవిష్కరించిన జగన్

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కొలువు తీరింది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవ్వాళ తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన [more]

;

Update: 2019-10-02 06:32 GMT
ysrcongress party senior leaders
  • whatsapp icon

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కొలువు తీరింది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవ్వాళ తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి, ఉద్యోగులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.

 

 

 

Tags:    

Similar News