దేవుడు సొమ్మును దారి మళ్లించడానికేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. తిరుమలలో జగన్ కొత్త వివాదానికి తెరతీశారని [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. తిరుమలలో జగన్ కొత్త వివాదానికి తెరతీశారని [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. తిరుమలలో జగన్ కొత్త వివాదానికి తెరతీశారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. తిరుమలలో స్పెసిఫైడ్ అధారిటీని ఏర్పాటు చేయడం చట్టాన్ని అపహాస్యం చేయడమేనని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ఇందుకు 126 జీవో తేవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశఆరు. పాలకమండలి స్థానంలో స్పెసిఫైడ్ అధారిటీని ఏర్పాటు చేయడంతో భక్తుల్లో ఆందోళన నెలకొందని రఘురామ కృష్ణరాజు తన లేఖలో రాశారు. హిందువుల నమ్మకాలను గాయపరుస్తున్నారని పేర్కొన్నారు. దేవుడు సొమ్ము దారి మళ్లించడానికేనన్న అనుమానాలు కలుగుతున్నాయని రఘురామ కృష్ణరాజు తన లేఖలో తెలిపారు