బ్రేకింగ్ : రమణదీక్షితులకు లైన్ క్లియర్
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమణ దీక్షితులు తిరిగి తిరుమలలో అర్చకత్వం నిర్వహిస్తారని అందరూ ఊహించిందే. అయితే తాజాగా రమణదీక్షితులకు ఆగమ సలహా మండలి సభ్యుడిగా [more]
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమణ దీక్షితులు తిరిగి తిరుమలలో అర్చకత్వం నిర్వహిస్తారని అందరూ ఊహించిందే. అయితే తాజాగా రమణదీక్షితులకు ఆగమ సలహా మండలి సభ్యుడిగా [more]
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమణ దీక్షితులు తిరిగి తిరుమలలో అర్చకత్వం నిర్వహిస్తారని అందరూ ఊహించిందే. అయితే తాజాగా రమణదీక్షితులకు ఆగమ సలహా మండలి సభ్యుడిగా నియమించనున్నారు. ఈ మేరకు జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. నూతన అర్చకులకు మార్గదర్శకుడిగా ప్రస్తుతం రమణదీక్షితులు వ్యవహరిస్తారు. కోర్టు కేసులు తీర్పు వచ్చిన తర్వాత తిరిగి ప్రధాన అర్చకులకుగా నియమించే అవకాశాలున్నాయి. మొత్తం మీద రమణదీక్షితులు చాలా రోజుల తర్వాత శ్రీవారి ఆలయ ప్రవేశం చేయనున్నారు. జగన్ రమణదీక్షితులకు ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.