మరికొద్ది రోజులు చెన్నైలోనే రోజా
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చెన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో రోజుకు రెండు మేజర్ సర్జరీలు జరిగాయి. అయితే ఆసుపత్రి నుంచి [more]
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చెన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో రోజుకు రెండు మేజర్ సర్జరీలు జరిగాయి. అయితే ఆసుపత్రి నుంచి [more]
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చెన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో రోజుకు రెండు మేజర్ సర్జరీలు జరిగాయి. అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజా ప్రస్తుతం చెన్నైలోని ఆమె సొంత నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరికొద్ది రోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో రోజా చెన్నైలోనే ఉంటారని ఆమె భర్త సెల్వమణి చెప్పారు. ఆరోగ్యం పూర్తిగా కుదుట పడే వరకూ రోజా చెన్నైలోనే ఉండనున్నారు. రోజా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం లేదు.