సల్మాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్

కృష్ణ జింకల వేట కేసులో విచారణను ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు జోధ్ పూర్ కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. విచారణకు సల్మాన్ ఖాన్ [more]

;

Update: 2019-07-04 08:23 GMT
సల్మాన్ ఖాన్
  • whatsapp icon

కృష్ణ జింకల వేట కేసులో విచారణను ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు జోధ్ పూర్ కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. విచారణకు సల్మాన్ ఖాన్ గత కొద్దిరోజులుగా హాజరు కావడం లేదు. దీంతో జోథ్ పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ కు సమన్లు పంపింది. విచారణకు కోర్టుకు హాజరుకాకుంటే బెయిల్ రద్దు చేస్తామని జోధ్ పూర్ కోర్టు హెచ్చరించింది. కండల వీరుడు కోర్టుకు హాజరుకాకుంటే ఇక జైలుకు వెళ్లకతప్పదన్న మాట.

Tags:    

Similar News