ఎవరినీ నమ్మొద్దు… మనమే కాపాడుకోవాలి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై సినీనటుడు శివాజీ మండిపడ్డారు. ఆయన విశాఖలో కార్మికులను కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రజాప్రతినిధులు అందరూ కలసి ఉక్కు ఉద్యమంలో పాల్గొనాలని శివాజీ [more]

Update: 2021-03-13 00:45 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై సినీనటుడు శివాజీ మండిపడ్డారు. ఆయన విశాఖలో కార్మికులను కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రజాప్రతినిధులు అందరూ కలసి ఉక్కు ఉద్యమంలో పాల్గొనాలని శివాజీ పిలుపునిచ్చారు. ఎవరినీ నమ్మవద్దని, సంస్థను కార్మికులే కాపాడుకోవాలని శివాజీ పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకంటే ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ బెటర్ అని శివాజీ పేర్కొన్నారు. ఆయనను అందరూ కామెడీగా తీసుకుంటున్నారని, ఆయన న్యాయపోరాటం చేస్తున్నారని శివాజీ అభినందించారు.

Tags:    

Similar News