అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం వచ్చింది

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మత మార్పిడులు, ఆలయాలపై దాడులను పక్కదోవ పట్టించేందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ముందుకు తెచ్చారని సోము వీర్రాజు అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న [more]

Update: 2021-02-28 01:08 GMT

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మత మార్పిడులు, ఆలయాలపై దాడులను పక్కదోవ పట్టించేందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ముందుకు తెచ్చారని సోము వీర్రాజు అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను కప్పిపుచ్చుకోవడానికే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని నడుపుతున్నారని సోము వీర్రాజు వ్యాఖ్యనించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ ఉద్యమాన్ని అధికార పార్టీ ప్రోత్సహిస్తుందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై తమ రాష‌్ట్ర శాఖ వైఖరి మారలేదన్నారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తాము మరోసారి కేంద్రంలో పెద్దలను కలుస్తామని చెప్పారు.

Tags:    

Similar News