జగన్ సర్కార్ పై సోము వీర్రాజు?

వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. ప్రతి పంటలో రెండు వేల కోట్ల [more]

Update: 2021-06-08 06:01 GMT

వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. ప్రతి పంటలో రెండు వేల కోట్ల అవినీతి జరుగుతుందని సోము వీర్రాజు మండి పడ్డారు. జగన్ ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో జగన్ ప్రభుత్వం విఫలమయిందని సోము వీర్రాజు మండి పడ్డారు. రైతులకు అండగా బీజేపీ నిలుస్తుందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News