సోము వీర్రాజును కలిసిన రాజధాని రైతులు

రాజధాని అమరావతి రైతులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ను కలిశారు. తమకు ప్రభుత్వం ఇంతవరకూ కౌలు డబ్బులు చెల్లించలేదని వారు సోము వీర్రాజు [more]

Update: 2021-07-24 05:53 GMT

రాజధాని అమరావతి రైతులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ను కలిశారు. తమకు ప్రభుత్వం ఇంతవరకూ కౌలు డబ్బులు చెల్లించలేదని వారు సోము వీర్రాజు దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై తాను ప్రభుత్వానికి లేఖ రాస్తానని సోము వీర్రాజు వారికి తెలిపారు. ప్రభుత్వం ఇలా అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను వేధించడం తగదని సోము వీర్రాజు వారితో అన్నారు.

Tags:    

Similar News