బ్రేకింగ్ : 13 వ రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం

దుబ్బాక ఉప ఎన్నికల్లో పదమూడో రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. పన్నెండో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యతను ప్రదర్శించింది. పన్నెండో రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు [more]

Update: 2020-11-10 08:25 GMT

దుబ్బాక ఉప ఎన్నికల్లో పదమూడో రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. పన్నెండో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యతను ప్రదర్శించింది. పన్నెండో రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు కు 304 ఓట్ల ఆధిక్యత లభించింది. పదమూడో రౌండ్ ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు 3,726 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. మొత్తం మీద దుబ్బాక ఉప ఎన్నిక రౌండ్ రౌండ్ కు నువ్వా? నేనా? అన్నట్లు కొనసాగుతుంది.

Tags:    

Similar News