బ్రేకింగ్ : 12 వ రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం

దుబ్బాక ఉప ఎన్నికల్లో పన్నెండో రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. పన్నెండో రౌండ్ లో ఊహించని విధంగా కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శించింది. ఇప్పటి వరకూ ఏ మాత్రం ఆధిక్యతను [more]

Update: 2020-11-10 08:06 GMT

దుబ్బాక ఉప ఎన్నికల్లో పన్నెండో రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. పన్నెండో రౌండ్ లో ఊహించని విధంగా కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శించింది. ఇప్పటి వరకూ ఏ మాత్రం ఆధిక్యతను చూపని కాంగ్రెస్ పన్నెండో రౌండ్ లో కాంగ్రెస్ కు 80 ఓట్ల ఆధిక్యత లభించింది. పన్నెండో రౌండ్ లో కూడా బీజేపీకి టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. పన్నెండో రౌండ్ ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు 4,030 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

Tags:    

Similar News