వంశీ ప్రస్తావనే లేదు

జగన్ ను తాను కలసినప్పుడు వల్లభనేని వంశీ ప్రస్తావన రాలేదని గన్నవరం వైసీపీ ఇన్ ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. వల్లభనేని వంశీ తనను కలవలేదన్నారు. వల్లభనేని [more]

;

Update: 2019-11-20 05:53 GMT
యార్లగడ్డ వెంకట్రావు
  • whatsapp icon

జగన్ ను తాను కలసినప్పుడు వల్లభనేని వంశీ ప్రస్తావన రాలేదని గన్నవరం వైసీపీ ఇన్ ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. వల్లభనేని వంశీ తనను కలవలేదన్నారు. వల్లభనేని వంశీ వ్యాఖ్యలను తాను పట్టించుకోబోనని యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. తాను ఎవరిపైనా కేసులు పెట్టించలేదన్నారు. తాను జగన్ కోసమే వైసీపీలోకి వచ్చానని తెలిపారు. తాను జగన్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని తెలిపారు.

Tags:    

Similar News