లోకేష్ పై అసెంబ్లీలో

ప్రభుత్వ వైద్యశాలల్లో వివిధ పరీక్షలు నిర్వహించడానికి గత ప్రభుత్వం మేడాల్ సంస్థకు ఏడాదికి 120 కోట్ల కాంట్రాక్టు ఇచ్చిందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అయిదేళ్లలో ప్రభుత్వం [more]

Update: 2019-12-16 05:12 GMT

ప్రభుత్వ వైద్యశాలల్లో వివిధ పరీక్షలు నిర్వహించడానికి గత ప్రభుత్వం మేడాల్ సంస్థకు ఏడాదికి 120 కోట్ల కాంట్రాక్టు ఇచ్చిందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అయిదేళ్లలో ప్రభుత్వం రూ.600 కోట్లు ఆ సంస్థకు దోచిపెట్టిందన్నారు. మేడాల్ సంస్థ వెనక చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఉన్నారన్నారు. లోకేష్ కు మేలు చేయడం కోసమే ఆ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారని ఆయన ఆరోపించారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.లోకేష్ జేబులోకి వెళ్లిన ప్రజాధనాన్ని కక్కించాల్సిందేనని గోపిరెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News