బ్రేకింగ్ : జగన్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ హౌసింగ్ ప్లాట్లపై వైఎస్ జగన్ రివర్స్ టెండర్లకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. తొలిసారి ఏపీ సర్కార్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ హౌసింగ్ ప్లాట్లపై వైఎస్ జగన్ రివర్స్ టెండర్లకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. తొలిసారి ఏపీ సర్కార్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ హౌసింగ్ ప్లాట్లపై వైఎస్ జగన్ రివర్స్ టెండర్లకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. తొలిసారి ఏపీ సర్కార్ రివర్స్ టెండరింగ్ విధానానికి వెళుతుంది. అదే సాంకేతికతతో రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఎక్కువమంది రివర్స్ టెండర్లలో పాల్గొనేలా చూడాలని జగన్ అధికారులను కోరారు. అలాగే వీలయినంత మేర డబ్బు ఆదా చేయాలని కూడా జగన్ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై నిర్మాణ దశలో ఉన్న ప్లాట్ల వివరాలను వై.ఎస్. జగన్ అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టర్లపై తనకు ఎలాంటి కక్ష లేదని, పేదలకు సాయం అందించడం కోసమే రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వై.ఎస్.జగన్ తెలిపారు.