బ్రేకింగ్: వైసీపీ అభ్యర్థుల జాబితా అప్పుడే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఖరారైన అభ్యర్థులను రేపు ప్రకటించనున్నారు. రేపు మధ్యాహ్నం 75 మంది అభ్యర్థులతో మొదటి విడత జాబితా [more]

;

Update: 2019-03-12 13:39 GMT
ramachandraiah comments on ncbn
  • whatsapp icon

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఖరారైన అభ్యర్థులను రేపు ప్రకటించనున్నారు. రేపు మధ్యాహ్నం 75 మంది అభ్యర్థులతో మొదటి విడత జాబితా విడుదల చేయనున్నారు. తర్వాత రోజుకు 25 మంది చొప్పున అభ్యర్థులను ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే జగన్ ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు. పార్టీ టిక్కెట్ దక్కని ఆశావహులను బుజ్జగించేందుకు వైసీపీ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎక్కడా రెబల్స్ ఉండకుండా చూడాలని జగన్ పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు.

Tags:    

Similar News