రాజోలు వైసీపీలో కలకలం

రాజోలు వైసీపీలో కలకలం రేగింది. తాను రాజోలు వైసీపీ ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నానని బొంతు రాజేశ్వరరావు తెలిపారు. బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ [more]

;

Update: 2019-12-15 12:57 GMT
వైసీపీ
  • whatsapp icon

రాజోలు వైసీపీలో కలకలం రేగింది. తాను రాజోలు వైసీపీ ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నానని బొంతు రాజేశ్వరరావు తెలిపారు. బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ పై స్పల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. జనసేన గత ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలిచిందన్నారు. అభివృద్ధి జరగడం లేదని రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలను బొంతు ఖండించారు. ప్రభుత్వ పథకాలను ఈ నియోజకవర్గంలో జనసేన ప్రజల వద్దకు చేర్చడం లేదని, అందుకే తాను గ్రామ గ్రామాన తిరుగుతున్నానని చెప్పారు. తనను ఓడించిన వారే మాల కొర్పొరేషన్ ఛైర్ పర్సన్ అమ్మాజీ చుట్టూ ఉన్నారని బొంతు రాజేశ్వరరావు స్పష్టం చేశారు. తనను రాజోలు ఇన్ చార్జిగా వైసీపీ అధిష్టానం పక్కన పెట్టిందనడం అవాస్తవమన్నారు.

Tags:    

Similar News