వారిపై నాని సెటైర్లు….!!

విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ట్విట్టర్లో మండిపడ్డారు. ఇటీవల పార్టీ మారిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ [more]

Update: 2019-07-06 03:55 GMT

విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ట్విట్టర్లో మండిపడ్డారు. ఇటీవల పార్టీ మారిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ పై వ్యంగాస్త్రాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్ ను ఉద్ధరించడానికే బీజేపీలో చేరినట్లు బిల్డప్ ఇచ్చారని, కేంద్ర బడ్జెట్ ను చూసిన తర్వాత రాష్ట్రం కోసం కాదని, సొంత ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరినట్లు ప్రజలు అర్థం చేసుకుంటున్నారని కేశినేని నాని వారిపై ఫైర్ అయ్యారు. ఇటీవల నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News