Viral Video: సింహాలనే ఎదిరించిన ముంగీస.. వీడియో వైరల్‌

Viral Video: అప్పుడప్పుడు కొన్ని వీడియోలను చూస్తుంటే విచిత్రంగా ఉంటాయి. ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియా;

Update: 2024-01-09 13:26 GMT

Viral Video

Viral Video: అప్పుడప్పుడు కొన్ని వీడియోలను చూస్తుంటే విచిత్రంగా ఉంటాయి. ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియా అని చెప్పక తప్పదు. రకరకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా పులులు, సింహాలు, ముసళ్లు, పాములు ఇలా ఒక్కటేమిటి రకరకాల వీడియోలు సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌ అవుతుంటాయి. కొన్ని చిన్న జంతువులు పెద్ద జంతువులను ఎదుర్కొంటాయి. ఏ మాత్రం భయపడకుండా ఎదిరిస్తుంటాయి. అడవుల్లో బయలమైన జంతువు అంటే అది పులి అని చెప్పక తప్పదు.


అలాంటి రాజును ఎదుర్కొనాలంటే చాలా ధైర్యం ఉండాలి. అలాంటి రాజును ఓ ముంగీస ఎదుర్కొందంటే మీరు నమ్ముతారా..? కాని నమ్మక తప్పదు. ఏ వీడియోలో పులులను ముంగీస ఎలా ఎదురు తిరుగుతుందో చూస్తే ఆశ్యర్యపోతారు.

పాము-ముంగీసల గురించి తెలుసు. కానీ ఓ చిన్న ముంగీస.. సింహాన్ని ఎదిరించిందంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది నిజంగానే జరిగింది. కేవలం చిన్న పిల్లి పరిమాణంలో ఉండే ఓ ముంగీస.. అడవికి రాజైన సింహాన్ని ఎదిరించడం చూస్తేంటే ఆశ్యర్యపోక మానదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.


Tags:    

Similar News