Mon Dec 23 2024 07:44:21 GMT+0000 (Coordinated Universal Time)
పీటీ వారెంట్‌కు అనుమతి
ఫైబర్ నెట్ కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను ఏసీబీ న్యాయస్థానం సమ్మతించింది
ఫైబర్ నెట్ కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను ఏసీబీ న్యాయస్థానం సమ్మతించింది. సోమవారం చంద్రబాబును వ్యక్తిగతంగా కోర్టులో హాజరు పర్చాలని కోరారు. ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు కోర్టులో చంద్రబాబును హాజరు పర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. ప్రస్తుతం స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో రాజమండ్రి కేంద్ర కర్మాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 19వ తేదీ వరకూ ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంటారు.
ఈ నెల 23న...
అందుకే సోమవారం ఆయనను కోర్టులో వ్యక్తిగతంగా హాజరు పర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో పాటు చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో వేసిన క్వాష్ పిటీషన్ సుప్రీంకోర్టులో రేపు విచారణకు రానుంి. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఏసీబీ న్యాయస్థానం తెలిపింది.
Next Story