Tue Dec 24 2024 17:00:06 GMT+0000 (Coordinated Universal Time)
రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించనున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించనున్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష పథకంలో భాగంగా రీ సర్వే పూర్తయి భూములకు రిజిస్ట్రేషన్ చేయనున్నారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ ఈ రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించనున్నారు.
క్యాంప్ కార్యాలయం నుంచి...
37 గ్రామాల్లో స్థిరాస్థుల రిజస్ట్రేషన్ సేవలను జగన్ స్వయంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వేను నిర్వహించిన ప్రభుత్వం వాటి రిజిస్ట్రేషన్లకు నేటి నుంచి శ్రీకారం చుట్టనుంది
Next Story