Thu Dec 26 2024 08:35:06 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
నిరుద్యోగులకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
నిరుద్యోగులకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆంధప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ట్రైనింగ్ ప్రొగ్రామ్ ద్వారా తిరుపతిలోని శ్రీ సిటీలో ఉన్న ఆల్స్టోమ్ సహకారంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. డిప్లొమా పూర్తయి 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య వయసు ఉండాలని తెలిపింది.
60 పోస్టులు...
ఇందుకోసం మొత్తం నలభై ఐదు రోజుల పాటు శిక్షణ ఉంటుందని, మొత్తం అరవై ఖాళీలు ఉన్నాయని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఉద్యోగం పొందిన వారికి నెలకు 25 వేల రూపాయల జీతం ఉంటుందని అధికారులు తెలపిారు. పూర్తి వివరాలకు ఫోన్: 99082 43736 సంప్రదించాలని కోరారు.
Next Story