Mon Dec 23 2024 13:13:50 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పింఛనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు డీఆర్‌ను విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పింఛనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు డీఆర్‌ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. నవంబర్ నెల జీతంతో పాటు డిసెంబరు నెలలో చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ డీఆర్‌ను డిసెంబర్ లో చెల్లించే జీతంతో కలిపి చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
బకాయీలు...
డీఆర్ బకాయీలు జులై 1 2022 నుంచి అక్టోబరు 31 వరకూ మూడు సమాన వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. వీటిని 2024 జులై, అక్టోబరు నెలలో చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ను పెంచిన ప్రభుత్వం వెంటనే పింఛన్ దారులకు పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.
Next Story