Mon Dec 23 2024 12:36:34 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం ..17 నుంచి?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో కీలక ఆదేశాలు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో కీలక ఆదేశాలు జారీ చేసింది. సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 17 నుంచి వర్చువల్ విధానంలోనే కేసులను విచారించాలని నిర్ణయించింది. హైకోర్టుతో పాటు రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లోనూ ఈ విధానాన్ని అనుసరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆన్ లైన్ లోనే.....
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేసులను ప్రత్యక్షంగా విచారణ చేపడితే కరోనా వ్యాప్తి ఎక్కువవుతుందని భావించిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ లోనే కేసుల విచారణ జరుగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.
- Tags
- high court
- cases
Next Story