Mon Mar 31 2025 11:30:36 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : బడ్జెట్ సమావేశాలకు వైసీపీ దూరం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలకు వైసీపీ దూరం ఉండనుంది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలకు వైసీపీ దూరం ఉండనుంది. వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా కల్పించకపోవడంతో అందుకు నిరసనగా వైసీీపీ ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఇటీవల వైఎస్ జగన్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రకటించారు.
మిత్రపక్షాలు మాత్రమే...
దీంతో శాసనసభ సమావేశాల్లో కేవలం కూటమిలో ఉన్న మూడు పార్టీలు మాత్రమే శాసనసభకు హాజరు కానున్నాయి. మూడు పార్టీలు మిత్ర పక్షాలు కావడంతో ఏకపక్షంగా ఈ సమావేశాలు జరిగే అవకాశముంది. అయితే వైసీపీ నేతలు బడ్జెట్ సమావేశాలను బహిష్కరించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Next Story