Sun Apr 06 2025 11:27:34 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీపీఎస్సీ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు గుడ న్యూస్ చెప్పింది. గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల తేదీలను పరకటించింది

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు గుడ న్యూస్ చెప్పింది. గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల తేదీలను పరకటించింది. మే వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. మెయిన్ ప్రశ్నాపత్రాలను ట్యాబలలో ఇవ్వాలని ఏపీపీఎస్సీ నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
మే నెలలో...
గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల కోసం అభ్యర్థులు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంకా మూడు నెలల సమయం ఉండటంతో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి కూడా తగిన సమయం అభ్యర్థులకు ఇచ్చినట్లయింది. గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల తేదీని ఏపీపీఎస్సీ ప్రకటించడం పట్ల అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Next Story