Mon Dec 23 2024 12:38:12 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీవారి భక్తులకు శుభవార్త.. మరికాసేపట్లో
తిరుమల భక్తులకు అధికారులు శుభవార్త చెప్పారు. ఈరోజు సెప్టంబరు నెల అంగ ప్రదిక్షిణం టోకెన్లను విడుద చేయనున్నట్లు తెలిపారు
తిరుమల భక్తులకు దేవస్థానం అధికారులు శుభవార్త చెప్పారు. ఈరోజు సెప్టంబరు నెల అంగ ప్రదిక్షిణం టోకెన్లను విడుద చేయనున్నట్లు తెలిపారు. అంగ ప్రదిక్షిణం టోకెన్లకు సంబంధించి ఆన్ లైన్ కోటాను ఈరోజు ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
ఆ రోజుల్లో తప్ప...
కానీ సెప్టంబరు నెలలో 27వ తేదీ నుంచి 30 వరకూ బ్రహ్మోత్సవాలు ఉన్నందున ఆరోజుల్లో అంగప్రదిక్షిణ చేయడం వీలు కాదు. ఆరోజు తప్ప మిగిలిన రోజుల్లో ఆన్ లైన్ కోటాలో బుక్ చేసుకోవచ్చని టీటీడీ కోరింది. ఆరోజుల్లో టిక్కెట్లు బుక్ చేసుకున్నా అంగప్రదిక్షణకు మాత్రం అనుమతించరు.
Next Story