Mon Dec 23 2024 11:53:34 GMT+0000 (Coordinated Universal Time)
15న అన్నా క్యాంటిన్లు ప్రారంభం
ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో వంద అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ప్రారంభించనుంది
ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో వంద అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ప్రారంభించనుంది. అన్న క్యాంటిన్లలో పది రూపాయలకే భోజనం పేదలకు అందుబాటులో తెచ్చే విధంగా ఈ క్యాంటిన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అన్నా క్యాంటిన్లను అన్ని జిల్లాల్లు, నియోజకవర్గాల్లో ఏర్పాటు చేశారు.
తర్వాత రోజు...
తొలి విడతగా ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే ఈ అన్నా క్యాంటిన్లను ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాయంత్రం 6.30 గంటలకు అన్న క్యాంటీన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఆగస్టు 16వ తేదీన మిగిలిన తొంభై తొమ్మిది క్యాంటీన్లను మంత్రులు ప్రారంభించనున్నారని ప్రభుత్వం తెలిపింది.
Next Story