Fri Nov 22 2024 09:27:29 GMT+0000 (Coordinated Universal Time)
Duvvada Srinivas : దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో మరో ట్విస్ట్
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటివద్ద కొనసాగుతున్న హైడ్రామాలో మరో మలుపు తిరిగింది.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటివద్ద కొనసాగుతున్న హైడ్రామాలో మరో మలుపు తిరిగింది. ట్విస్ట్ చోటుచేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద వైసీపీ ఎమ్మెల్సీ పార్టీ కార్యాలయంగా బోర్డును ఏర్పాటు చేశారు. టెక్కలిలో ఇప్పటి వరకూ వైసీపీ పార్టీ కార్యాలయంతో పాటు ఎమ్మెల్స కార్యాలయం వేరే చోట ఉండేది.
కొన్ని రోజులుగా...
అయితే గత కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి దు్వాడ నివాసం ఉంటున్న ఇంటి వద్దనే ఆందోళన చేస్తున్న నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ఆ భవనాన్ని పార్టీ కార్యాలయంగా మార్చారు. దీంతో ఇది పార్టీ కార్యాలయం అని కార్యకర్తలు వచ్చి పోవడానికి ఉద్దేశించిన భవనమని దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు చెబుతున్నారు.
Next Story