Thu Dec 19 2024 16:42:27 GMT+0000 (Coordinated Universal Time)
సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. సాధారణ సెలవులు ఎన్నంటే?
వచ్చే ఏడాదికి సంబంధించి సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం
2024 సంవత్సరం ప్రారంభం కాబోతూ ఉండడంతో వచ్చే ఏడాదికి సంబంధించి సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 27 సాధారణ సెలవులతో పాటు, 25 ఐచ్ఛిక సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
సాధారణ సెలవులు
జనవరి 1-న్యూఇయర్ (సోమవారం)
జనవరి 14- భోగి (ఆదివారం)
జనవరి 15- సంక్రాంతి (సోమవారం)
జనవరి 26- రిపబ్లిక్ డే(శుక్రవారం),
మార్చి 8- మహాశివరాత్రి (శుక్రవారం),
మార్చి 25- హోలీ (సోమవారం),
మార్చి 29- గుడ్ ఫ్రైడే (శుక్రవారం),
ఏప్రిల్ 5- బాబు జగ్జీవన్ రామ్ జయంతి (శుక్రవారం),
ఏప్రిల్ 9 -ఉగాది (మంగళవారం),
ఏప్రిల్ 11- ఈదుల్ ఫితర్ (రంజాన్)(గురువారం),
ఏప్రిల్ 12- రంజాన్ మాసం (శుక్రవారం),
ఏప్రిల్ 14 - బీఆర్ అంబేడ్కర్ జయంతి (ఆదివారం),
ఏప్రిల్ 17- శ్రీరామనవమి (బుధవారం),
జూన్ 17 -ఈదుల్ అజహా (బక్రీద్) (సోమవారం),
జులై 17- మొహర్రం (బుధవారం),
జులై 27- బోనాలు (సోమవారం),
ఆగస్టు 15- స్వాంతంత్ర్యదినోత్సవం (గురువారం),
ఆగస్టు 28- శ్రీకృష్ణాష్టమి (సోమవారం),
సెప్టెంబర్ 7- వినాయకచవితి (శనివారం),
సెప్టెంబర్ 16- ఈద్ మిలానుదీన్నబీ (సోమవారం),
అక్టోబర్ 2- మహాత్మాగాంధీ జయంతి (బుధవారం),
అక్టోబర్ 12 -విజయదశమి (శనివారం),
అక్టోబర్ 13- విజయదశమి పర్వదినాలు (ఆదివారం),
అక్టోబర్ 30 -దీపావళి (బుధవారం),
సెప్టెంబర్ 15- కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి (శుక్రవారం),
డిసెంబర్ 25- క్రిస్మస్ (బుధవారం),
డిసెంబర్ 26 క్రిస్మస్ పర్వదినాలు (గురువారం)
ఐచ్ఛిక సెలవులు
జనవరి 16- కనుమ (మంగళవారం)
జనవరి 25- హజరత్ అలీ జయంతి (గురువారం)
ఫిబ్రవరి 2 -షాబ్ ఈ మిరాజ్ (గురువారం),
ఫిబ్రవరి 14 -శ్రీ పంచమి (బుధవారం),
ఫిబ్రవరి 26- షాబ్ ఈ బారాత్ (సోమవారం),
మార్చి 31 -షహదత్ హజత్ అలీ (ఆదివారం),
ఏప్రిల్ 5- జుమాతుల్ వాడా (శుక్రవారం),
ఏప్రిల్ 7 -షాబ్ ఈ ఖాదీర్ (ఆదివారం),
ఏప్రిల్ 14- తమిళ కొత్త సంవత్సరం (ఆదివారం),
ఏప్రిల్ 21- మహవీర్ జయంతి (ఆదివారం),
మే 10- బసవ జయంతి (శుక్రవారం),
మే 23- బుద్ధ పౌర్ణమి (గురువారం),
జూన్ 25- ఈద్ ఈ గాధీర్ (మంగళవారం),
జులై 7- రథయాత్ర (ఆదివారం),
జులై 16 -9వ మొహర్రం(మంగళవారం),
ఆగష్టు 15- పార్సీ న్యూఇయర్ డే (గురువారం),
ఆగష్టు 16 -వరలక్ష్మీ వ్రతం (శుక్రవారం),
ఆగష్టు 19- శ్రావణ పౌర్ణిమ/రాఖీ పౌర్ణమి (సోమవారం),
ఆగష్టు 26 -అర్బయీన్ (సోమవారం),
సెప్టెంబర్ 10 -దుర్గాష్టమి (గురువారం),
సెప్టెంబర్ 11 -మహర్నవమి (శుక్రవారం),
సెప్టెంబర్ 15 -యాజ్ దహుమ్ షరీఫ్ (మంగళవారం),
సెప్టెంబర్ 30- నరకచతుర్ధి (బుధవారం),
నవంబర్ 11- హజత్ సయ్యద్ మహ్మద్ జువన్ పురి మహదీ(శనివారం),
డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవ్ (మంగళవారం)
Next Story