Mon Dec 23 2024 23:08:46 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జగన్ సర్కార్కు ఎదురు దెబ్బ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సినిమా ఆన్ లైన్ టిక్కెట్లపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సినిమా ఆన్ లైన్ టిక్కెట్లపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. జీవో నెంబరు 69 ను నిలిపివేస్తూ హైకోర్టుల ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో సినిమా ఆన్ లైన్ టిక్కెట్ల పై స్టే ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
27వ తేదీకి వాయిదా....
బుక్ మై షో, మల్టీప్లెక్స్ లు, విజయవాడ ఎగ్జిబిటర్ల యాజమాన్యం సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ల ప్రక్రియపై హైకోర్టుకు వెళ్లారు. జీవో నెంబరు 69ను సవాల్ చేస్తూ పిటీషన్ వేశారు. తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 27వ తేదీకి విచారణను వాయిదా వేసింది.
Next Story