Mon Dec 23 2024 03:14:30 GMT+0000 (Coordinated Universal Time)
రిటైర్డ్ ఐఏఎస్ రమేష్ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు
విశ్రాంత పోలీసు అధికారి పి.వి. రమేష్ నివాసానికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చారు. నోటీసులు అందజేశారు.
విశ్రాంత పోలీసు అధికారి పి.వి. రమేష్ నివాసానికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న రమేష్ నివాసానికి వచ్చిన ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఒక కేసులో విచారణకు హాజరు కావాలని వారు నోటీసుల్లో పేర్కొన్నారు. రమేష్ కుమార్ తల్లిండ్రులకు నోటీసులు ఇచ్చారు.
నోటీసులు జారీ...
అయితే ఒక కేసుకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఇదంతా తమ అల్లుడు సునీల్ కుమార్ పనేనని రమేష్ కుమార్ తల్లిదండ్రులు తెలిపారు.
Next Story