Sun Dec 22 2024 19:16:16 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బీజేపీ శాసనసభ అభ్యర్థులు వీరే
భారతీయ జనతా పార్టీ శాసనసభ స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది.
భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఇదివరకు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ నేడు శాసనసభ స్థానాలను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన, టీడీపీ కలసి పోటీ చేస్తున్న సంగతి తెలసిందే. ఇందులో ఆరు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ, పది పార్లమెంటు స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుంది. దీని ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్థులను నేడు ప్రకటించింది.
ఎచ్చెర్ల - ఎన్ ఈ ఈశ్వరరావు
విశాఖ నార్త్ - పి. విష్ణుకుమార్ రాజు
అరకు - పంగి రాజారావు
విజయవాడ వెస్ట్ - సుజనా చౌదరి
బద్వేల్ - బొజ్జ రోషన్న
జమ్మలమడుగు - ఆదినారాయణ
ధర్మవరం - సత్యకుమార్
అనపర్తి - ఎం. శివకృష్ణంరాజు
ఆదోని - పార్ధసారధి
కైకలూరు - కామినేని శ్రీనివాస్
Next Story