Mon Dec 23 2024 12:49:53 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదు
టీడీపీతో కలసి పోటీ చేసే ప్రసక్తి లేదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దేవధర్ అన్నారు.
టీడీపీతో కలసి పోటీ చేసే ప్రసక్తి లేదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దేవధర్ అన్నారు. తాము జనసేనతో కలసి మాత్రమే పోట ీచేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ పార్టీ అని, అవినీతి మరకలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని తాము అనేక అనుభవాలను చవి చూశామని చెప్పారు.
కన్నా అంశంపై...
పవన్ కల్యాణ్ కు ఇచ్చే రోడ్డు మ్యాప్ పై అంతర్గతంగా తాము చర్చించుకుంటామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పారు. వైసీపీ, టీడీపీలకు వ్యతిరేకంగానే తాము పోరాడతామని తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారాన్ని తాము సీరియస్ గా తీసుకోవడం లేదని ఆయన తెలిపారు.
- Tags
- sunil devdhar
- tdp
Next Story