Tue Dec 24 2024 03:03:47 GMT+0000 (Coordinated Universal Time)
జేసీ అనుచరుడి ఇంట్లో సీబీఐ సోదాలు
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలను నిర్వహిస్తుంది.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలను నిర్వహిస్తుంది. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 మార్చి రిజస్ట్రేషన్ చేయించారన్న ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింి. ఫోర్జరీ రిజస్టేషన్ కేసులో సోదాలను సీబీఐ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
ఇదే కేసులో...
గతంలో ఇదే కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన కొన్ని ఆస్తులను కూడా ఈడీ సీజ్ చేసింది. మధ్యాహ్నం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
Next Story